యెహోషువా మరియు కాలేబు దేవుని వాగ్ధానంపై ధృడమైన విశ్వాసం కలిగియుండెను.
దేవుడు వాగ్ధానం చేసిన కనానులో శూరులు ఉన్నప్పటికినీ, యెహోషువా మరియు కాలేబు దేవుడు దానిని వారికి ఖచ్చితంగా ఇస్తారని పరిపూర్ణంగా విశ్వసించారు.
85 సం.ల వయస్సులో కూడా, వెళ్ళి వాగ్ధానం చేయబడిన నేలను జయించుటకు సందేహించని కాలేబు వలె, ఈ యుగంలో, మనం కూడా యెహోషువా మరియు కాలేబు వలె అదే విశ్వాసంతో పరలోకం కొరకు నిరీక్షించవలెను.
యెహోషువా మరియు కాలేబు కనానుకు గల వారి ప్రయాణమంతటా దేవుడు వారితో ఉన్నట్లుగానే, ఈనాడు, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు ప్రపంచవ్యాప్తంగా దేవుని సంఘము యొక్క సువార్త వేగంగా తెరుచుటకు ఎల్లప్పుడూ మార్గాన్ని తెరుస్తున్నారని మనం భావించవచ్చు.
యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు;
సంఖ్యాకాండము 14:30
యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నా సేవకుడైన మోషే మృతినొందెను.
. . . నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. . . .
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.
యెహోషువా 1:1-9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం