ఇశ్రాయేలీయులు ఐగుప్తులోని బానిసత్వం నుండి విడుదల పొందినప్పుడు, వారు వాగ్ధానం చేయబడిన కనాను నేలలో ప్రవేశించినపుడు, విగ్రహాలను ఆరాధించిన యోషియా మరియు హిజ్కియా రాజు దేవుని వద్దకు తిరిగి వచ్చినప్పుడు,
మరియు ఇశ్రాయేలీయులు చెర నుండి విడుదల చేయబడినప్పుడు కూడా, పస్కా కేంద్రంగా ఉండెను.
ఆ సమయాలలో వలెనే, ఈనాడు పస్కా ద్వారా దేవుని యొక్క రక్షణ కార్యము బయలుపరచబడుచున్నది.
రెండువేల సంవత్సరాల క్రితం, యేసు తన శిష్యులతో కలిసి ఆచరించుటకు మిక్కిలి ఆశపడిన
క్రొత్త నిబంధన యొక్క పస్కా, మతము మరియు రాజకీయాల మధ్యన కుట్ర కారణంగా
క్రీ.శ. 325లో కొట్టివేయబడి చీకటిలోకి అదృశ్యమైపోయెను; ఏమైనా, ప్రవచింపబడినట్లుగా,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు వచ్చి పస్కా ద్వారా రక్షణ యొక్క కార్యమును ప్రారంభించారు.
అప్పుడాయన– నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.
లూకా 22:15
పులియనిరొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి–పస్కాను భుజించుటకు
మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి.
అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి నా కాలము సమీపమైయున్నది;
నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను.
మత్తయి 26:17-18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం