నిజస్వరూపమైన ఆత్మీక యెరూషలేము, పరలోక తల్లిని, మనకు బయలుపరచుటకు దేవుడు
ఒక ఛాయగా భూలోక యెరూషలేమును స్థాపించారని పరిశుద్ధగ్రంథము ప్రవచిస్తున్నది.
కాబట్టి, అనేక ప్రజలు యెరూషలేముకు యాత్ర చేసే ప్రాముఖ్యత వెనుకన,
మనం తల్లి దేవుడైన, యెరూషలేము వద్దకు రావలెనని అంతరార్థం కలదు.
యెరూషలేము తల్లి వద్దకు తిరిగి వెళ్ళటం ద్వారా రక్షణ వచ్చునని అసంఖ్యాకమైన ప్రవక్తలు ప్రవచించారు,
మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు కూడా, “నేను తల్లిని వెంబడిస్తాను” అని పేర్కొన్నారు.
కాబట్టి, మీరు ఈ వాక్యములను చదివి విన్నట్లైతే, దేవుని చేత దీవించబడుటకు ఈ బోధనల ప్రకారంగా
మీరు తప్పక తల్లియైన దేవుని వద్దకు రావలెను.
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; ఆమె మనకు తల్లి.
గలతీయులు 4:26
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను;
దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం