క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు “దేవ దూతల ప్రపంచం నుండి వచ్చిన సందర్శకులు”
అనే ఆయన పుస్తకంలో, మానవాళి పరలోకంలో కీర్తిగల దేవదూతలుగా ఉండెను,
కాని వారు పాపం చేసినందున ఈ భూలోకంలో త్రోసివేయబడి, పరలోకం నుండి
పూర్తిగా బహిష్కరించబడ్డారు, మరియు అప్పుడు పాపం యొక్క జీతమైన మరణం
వారి మీదికి వచ్చెను.
మన గృహమైన పరలోకంలో మనం ఆనందించిన
ఆ మహిమను పునరుద్ధరించుటకు,
మనం దేవుని సంతానం యొక్క యోగ్యత గల సభ్యతతో వ్యవహరించవలెను.
మనము మన జీవిత లక్ష్యాన్ని ఈ ప్రపంచం యొక్క క్షణకాలపు
కీర్తి మరియు సంపదలో ఉంచకూడదు,
కానీ తల్లి దేవుని బోధలను అనుసరిస్తూ
ఆత్మ ద్వారా ప్రేమతో, ఆనందంతో శాంతి,
సౌమ్యత మరియు స్వీయ నియంత్రణతో జీవించండి.
మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున. . . కొలస్సీయులకు 3:1
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం