దేవుడు మోషే పది ఆజ్ఞల యొక్క రెండవ పలకలతో దిగి వచ్చిన దినమును ప్రాయశ్చిత్తార్థ దినముగా
నియమించారు, మరియు పర్ణశాలల పండుగ అనునది ఇశ్రాయేలీయులు పది ఆజ్ఞల యొక్క
రాతి పలకలను ఉంచుటకు పర్ణశాల నిర్మించబడిన పండుగ.
3,500 సంవత్సరాల క్రితం చూసినట్లుగా, దేవుని యొక్క మందిరమును నిర్మించుటలో
అత్యంత ముఖ్యమైన అంశమనగా పాల్గొనుటకు మరియు చేరుటకు
ఇష్టపడే హృదయాన్ని కలిగియుండటం.
అలాంటి ప్రజలు మందిర నిర్మాణం కొరకు విస్తారమైన సామగ్రిని అర్పించారు.
ఈనాడు, సర్వలోకము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు పరలోక తల్లి యెరూషలేము
వద్దకు తరలి వస్తున్నారు ఎందుకనగా దేవుని ప్రజలు యెరూషలేము మందిరాన్ని స్థాపించే
విభిన్నమైన సామగ్రిగా సూచించబడ్డారు.
పాత నిబంధనలో పర్ణశాలల పండుగ కొరకు వివిధ కొమ్మలు ప్రోగైనట్లుగానే,
దేవుని ప్రజలు యెరూషలేముకు వివిధ రకాల వృక్షాలుగా వచ్చెదరని
ఒక ప్రవచనము కలదు.
తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి,
ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును
యెహోవాకు అర్పణను తెచ్చిరి.
స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో
వారందరు . . . తెచ్చిరి . . .
నిర్గమకాండము 35:21-22
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన
పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు
వృద్ధిపొందుచున్నది.
ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
ఎఫెసీయులు 2:20-22
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం