నాగరికతకు ముందు విలువ కలిగిన రాళ్ళకు
ఆధునిక సమాజాలలో ఏ విలువ లేకుండెను.
అదేవిధంగా, భూలోక విషయాలకు మరియు
పరలోక విషయాలకు విలువల యందు పెద్ద తేడా కలదు.
పరలోక రాజ్యము యొక్క విలువ ఈ భూమిపై గల విలువల
ప్రమాణము చేత కొలవబడలేనిది.
తన పిల్లలు ఈ భూమిపై ఖాళీ, మరియు
విలువలేని జీవితం జీవించుటకు బదులుగా అతి విలువైన జీవితం
జీవిస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకోవలెనని దేవుడు కోరుచున్నారు.
కాబట్టి సమరియ మరియు భూదిగంతముల వరకు ఆయన యొక్క
సాక్షులుగా ఉండవలెనని దేవుడు మనకు చెప్పారు.
కాబట్టి, తన యొక్క సాక్షులుగా దేవుని ప్రజలు
పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూ, మనకు రక్షణనిచ్చే,
యెరూషలేము తల్లి గురించి సాక్ష్యమివ్వవలెను.
“బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.” దానియేలు 12:3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం