ప్రవక్తయైన యెషయా మన పరలోక తల్లియైన యెరూషలేము
మహిమ యొక్క కాంతి లోకమంతా ప్రకాశించును,
మరియు సమస్త జనులు ఆమె వద్దకు వచ్చెదరు.
ఈ యుగంలో, తల్లియైన దేవుని నుండి జీవ వాక్యముల ద్వారా
ప్రజలు రక్షించబడుదురు మరియు వారు సత్యమును తప్పు దాని నుండి
సరియైన మార్గమును గుర్తించెదరు.
విశ్వాసపు పితరులుగా తండ్రి యుగంలో యెహోవా గురించి
అతిశయించారు మరియు తొలినాటి సంఘం యొక్క అపొస్తలలు శరీరధారిగా
వచ్చిన యేసు గురించి అతిశయించారు, కాబట్టి మనం
పరిశుద్ధాత్మ యుగంలో తండ్రియైన దేవుడు మరియు తల్లి దేవుడైన
ఆత్మ మరియు పెండ్లికుమార్తె గురించి అతిశయించవలెను. అది
ఎందుకనగా రక్షణ దేవుని శక్తిపై ఆధారపడి ఉంది మానవుని యందు కాదు.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన 22:17
ఈనాడు, ప్రపంచంలోని అనేక సంఘాలోకెల్లా,
దేవుని సంఘం తప్ప, తల్లియైన దేవుని గురించి
సాక్ష్యమిస్తూ, పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాలను నెరవెర్చే
సంఘము ఏది లేదు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం