మానవ కన్నులకు కనిపించని ప్రాథమిక రేణువుల ప్రపంచం ఉన్నది, మరియు చంద్రుడు అని పిలవబడే ప్రపంచము ఉన్నది—అచట గురుత్వాకర్షణలో తేడా ఉన్నందున —మీరు భూమితో పోల్చినపుడు మీ బలాన్ని ఆరు రెట్లు ఎక్కువ ప్రదర్శించగలరు.
అదేవిధంగా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత పాలించబడే పరలోక రాజ్యము, ఖచ్చితంగా ఉన్నది.
సర్వశక్తిగల దేవుడు పనిచేసే విశ్వాస ప్రపంచాన్ని మనం గ్రహించినప్పుడు, ఎర్ర సముద్రాన్ని విభజించటం, గిద్యోను యొక్క విజయాలు మరియు యెరికో పతనం మరియు ఇద్దరు గ్రుడ్డివారిని స్వస్థపరచడం లాంటి, విశ్వాసం ద్వారా వచ్చే అద్భుతాలను మనం అనుభవించగలము.
ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు–నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు–నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి –మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను . . . మత్తయి 9:28-30
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం