సాల్మన్ చేపలు మరియు పావురాలు ఎంత దూరం వెళ్ళిననూ తమ స్వదేశానికి
తిరిగి వెళ్ళగలిగినట్లుగా, దేవుడు, “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను” అని చెప్పారు,
మరియు మానవాళి యొక్క హృదయాల లోపల క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రాన్ని ఉంచారు
తద్వారా వారు తమ నిత్య పరలోక గృహమునకు తిరిగి వెళ్ళగలరు.
2,000 సంవత్సరాల క్రితం, మానవాళికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించుటకు
యేసు క్రీస్తు మంచి విత్తనాలను [విశ్రాంతి దినము మరియు పస్కా] విత్తారు.
ఏమైనా, మంచి విత్తనాలు తర్వాత అదృశ్యమైపోయాయి మరియు గురుగులచే
భర్తీ చేయబడెను, అనగా, శత్రువు అయిన అపవాది చేత విత్తబడిన మనుష్యుల నియమాలు.
అయినప్పటికీ, దేవుని పిల్లలు తమ ఆత్మలపై విత్తబడిన క్రొత్త నిబంధనను ఎన్నటికీ మరచిపోరు,
కాని దానిని తమ హృదయంతో గ్రహిస్తారు, మరియు తమ ఆత్మల యొక్క స్వదేశమైన,
పరలోక రాజ్యమునకు వారిని నడిపించే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని వద్దకు వచ్చుదురు.
–ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధనచేయు
దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. . . .
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను
చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను,
వారి హృదయము మీద దాని వ్రాసెదను; నేను వారికి దేవుడనై యుందును
వారు నాకు జనులగుదురు.”
యిర్మీయా 31:31-33
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం