విశ్వాసము అదృశ్యమైనది, కాని అది అంతిమంగా విధేయత యొక్క క్రియ ద్వారా కనపరచబడుతుంది.
దేవుడు మానవాళిని విశ్వాసము మరియు విధేయత ద్వారా పరలోక రాజ్యము యొక్క రక్షణను సాధించవలెనని
కోరుచూ, ఆయన ఆది నుండి అంతమును ప్రకటించారు, ఇంకా రాబోవువాటిని ముందే చెప్పారు.
దేవుడు మనకు ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు, అది ఆయన స్వంత ప్రయోజనం కోసం కాదు, కాని మన ప్రయోజనం మరియు రక్షణ కోసం —అది రాజైన యోషియా, అబ్రహాము మరియు నోవహు మార్గాన్ని పోలి ఉంటుంది.
ఈవిధంగా, ఈ యుగంలో కూడా, ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క బోధనలను గైకొనటం ద్వారా, మానవాళి దీవించబడెను మరియు అంతిమంగా దేవుని యొక్క విశ్రాంతిలో పాలుపుచ్చుకొనును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును. . . .
నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.
ద్వితియోపదేశకాండము 28:1-6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం