ఆదాము మరియు హవ్వ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినటం ద్వారా మరణించినప్పుడు మనం దేవుని వాక్యము యొక్క శక్తిని చూడవచ్చు; సిలువ కుడి వైపున ఉన్న దొంగ రక్షింపబడ్డాడు; ఇద్దరు గుడ్డివారు స్వస్థత పొందారు; పన్నెండేళ్లుగా రక్తస్రావంతో ఉన్న స్త్రీ స్వస్థత పొందెను; మరియు పస్కా రొట్టె మరియు ద్రాక్షారసంలో పాల్గొనటం ద్వారా యేసు శరీరము తిని ఆయన రక్తమును త్రాగువారు నిత్యజీవం యొక్క బహుమతిని పొందుకొనెదరు.
కుమారుని యుగంలో, పర్ణశాల పండుగ యొక్క మహా దినమైన అంత్య దినమందు, తన వద్దకు వచ్చిన వారికి యేసు మాత్రమే జీవజలాన్ని ఇచ్చారు.
పరిశుద్ధాత్మ యుగంలో, ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారు మరియు తల్లియైన దేవుని వద్దకు వచ్చు వారు జీవజలమును, అనగా, పరిశుద్ధాత్మను పొందుకొనెదరు. వారే దేవుని వాక్యం యొక్క శక్తితో సమస్తమును నెరవేర్చగలవారు.
ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి– ఎవడైనను దప్పిగొనినయెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.౹ నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.౹ తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను.
యోహాను 7:37-39
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం