మన విశ్వాసము యొక్క లక్ష్యమనగా మన ఆత్మల యొక్క రక్షణ. అది నిత్య మరణము నుండి విడుదల పొంది, పరలోకంలో చేసిన పాపముల వల్ల మనం ఎదుర్కొనుటకు నిర్దేశింపబడిన నరక యాతన నుండి, నిత్య జీవమును పొందుకొనుటకు.
పస్కా ద్వారా, మరణించుటకు నిర్దేశింపబడిన దయనీయమైన ఆత్మలకు దేవుడు ఉచితంగా నిత్యజీవమును అనుగ్రహించారు.
పరిశుద్ధగ్రంథపు బోధనలకు అనుగుణంగా, యేసు యొక్క శరీరము మరియు రక్తమును సూచించే సభ్యులు పస్కా రొట్టెను తిని పస్కా ద్రాక్షారసమును త్రాగే దేవుని సంఘము నిత్యజీవము యొక్క ఆశీర్వాదమును కలిగియున్నది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం