పేరు సూచించినట్లుగా, క్రొత్త నిబంధన పస్కా అనునది వినాశనములు దాటిపోయే పండుగ. వినాశనములు దాటిపోయేలా అనుమతించే క్రొత్త నిబంధన పస్కా యొక్క సమర్థత, ఈనాడు కూడా చెల్లుబాటు అవుతుంది.
దురదృష్టవశాత్తు, అనేక ప్రజలు ఈ ఖచ్చితమైన వాగ్దానమును పొందుకొనుటకు ప్రయత్నించరు. నిజమే, నమ్ముటకు వారికి కష్టంగా అనిపించే కారణాలు ఉండవచ్చు, కానీ చాలా ఖచ్చితంగా చెప్పాలంటే, అటువంటి వినాశనము వారికి జరగదని వారు అస్పష్టమైన విశ్వాసంతో ఉన్నారు.
నోవహు కాలంలో కూడా అలాగే ఉండెను. నోవహు భారీ ఓడను నిర్మించటంలో ఆ సంవత్సరాలన్నీ గడిపినప్పటికినీ, మరియు వర్షం కురిపించడం ప్రారంభించినప్పటికినీ, ఆనాటి ప్రజలు తమ దైనందిన జీవితాలను నిర్లక్ష్యపూరితంగా కొనసాగించారు. వారు వర్షం వరదగా మారుతుందని ఊహించలేదు.
ఈ విధంగా, విపత్తులు ఊహించలేనివి. ఎప్పుడు, ఎక్కడ, ఏవిధమైన విపత్తులు జరుగునో పరిపూర్ణంగా తెలుసుకోవటం మరియు వాటికి అనుగుణంగా సిద్ధపడటం అసాధ్యం. నిజమే, విపత్తుల మధ్యలో మనం అదృష్టవంతులైతే అది అదృష్టమే, కానీ ప్రతి క్షణాన్ని అవకాశంగా వదిలివేయడం చాలా ప్రమాదకరమైనది మరియు నిర్లక్ష్యంగా ఉండదా?
మానవాళికి దేవుని యొక్క ఖచ్చితమైన వాగ్దానము అవసరము. ఆ వాగ్దానము వినాశనములు దాటిపోయే క్రొత్త నిబంధన యొక్క పస్కా.
00:00 నోవహు యొక్క జలప్రళయం
00:51 ఓడలోకి ప్రవేశించకపోవడానికి కారణము
01:57 వదిలివేయబడిన వారి యొక్క స్థితి
02:42 ఈనాటి విపత్తులు
03:12 విపత్తుల కొరకు పరిహారము: క్రొత్త నిబంధన పస్కా
04:10 ఇది అదృష్టము లేదా అవకాశం గురించి కాదు, కాని దేవుని యొక్క ఖచ్చితమైన వాగ్దానం
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం