ఈనాడు, ఆదివారపు ఆరాధనను నిర్వహించే క్యాథలిక్ సంఘము కూడా, పరిశుద్ధగ్రంథంలో నమోదు చేయబడిన విశ్రాంతి దినము ఆదివారము కాదని, శనివారమని గుర్తించును.
పాతనిబంధన సమయాలలో, దేవుడైన యెహోవా ఏడవ దినమును దేవుని యొక్క విశ్రాంతి దినముగా ప్రకటించారు మరియు పది ఆజ్ఞలలో నాల్గవ ఆజ్ఞగా దానిని పరిశుద్ధంగా ఆచరించవలెనని ఆజ్ఞాపించారు.
క్రొత్త నిబంధన సమయాలలో, విశ్రాంతి దినము యుగ సమాప్తి వరకు పరిశుద్ధంగా ఆచరించబడవలెనని కూడా యేసు క్రీస్తు చెప్పారు.
పరిశుద్ధగ్రంథంలో ప్రస్తావించబడని మొదటి దినమైన ఆదివారమందు ఆరాధించటమనగా, దేవుని వాక్యములకు కలపడం లేదా వాటికి తీసివేయడం లాంటి క్రియలు. తద్వారా, అది విపత్తులను పొందుటకు మరియు పరలోకరాజ్యమునకు ప్రవేశించకపోవడానికి దారితీస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం