విజ్ఞాన శాస్త్రము మరియు సాంకేతికత, రవాణా మరియు ఇంటర్నెట్ అభివృద్ధి ద్వారా సువార్త విస్తరించుటకు దేవుడు మార్గాన్ని తెరిచినప్పుడు, మనం త్వరగా క్రొత్త నిబంధన యొక్క జ్ఞానాన్ని మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని గురించిన సత్యాన్ని ప్రపంచానికి విస్తరించవలెను.
అపొస్తలుడైన పౌలు పరిశుద్ధులను చెరసాలలో ఉంచి హింసించినప్పటికినీ, అతడు యేసు క్రీస్తు గురించిన సత్యాన్ని తెలుసుకొనక ముందు అలా చేశాడు. అదేవిధంగా, దేవుని సంఘము, విశ్రాంతి దినము మరియు పస్కా గురించి తెలియక వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడినవారికి మనం దేవుని గురించిన నిజమైన జ్ఞానాన్ని బోధించవలెను. అలా చేయడం ద్వారా, దేవున్ని ఎక్కువగా సంతోషపరిచే రక్షణ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేలా మనం వారిని నడిపించగలము.
మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు 16:15-16
మన రక్షకుడగు దేవుని . . . ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. 1 తిమోతి 2:3-4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం