ఈ యుగంలో ఆత్మ మరియు పెండ్లికుమార్తె జీవజలమును ఇచ్చునని పరిశుద్ధగ్రంథము ప్రవచిస్తున్నది (ప్రక 22:17).
ఆత్మ అనగా తండ్రియైన దేవుడు.
అయితే, ఆత్మతో ప్రత్యక్షమై మనకు జీవ జలమును ఇచ్చే పెండ్లికుమార్తె ఎవరు?
“. . . ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి,
. . . . యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.” ప్రక 21:9-10
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; ఆమె మనకు తల్లి. (గల 4:26)
మరియొక మాటలలో, ఆత్మ యొక్క పెండ్లికుమార్తె తల్లియైన దేవుడు కనుక, మనం ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన తండ్రియైన దేవుడిని మరియు తల్లియైన దేవుడిని పొందుకున్నప్పుడు మనం జీవజలము యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం