మీరు సీయోనులో పరలోకం కొరకు సిద్ధపడుచున్నట్లైతే, వారసత్వమును పొందుకొను కుమారుల వలె పరిపక్వతగల విశ్వాసము కలిగి, మీరు దేవుని వాక్యముతో జీవించవలెను మరియు ఆయన వాక్యము ప్రకారంగా ప్రవర్తించవలెను. దేవుడు తన పిల్లలతో ఎల్లప్పుడూ తన వాక్యము ప్రకారంగా జీవించుటకు తమనుతాము అంకితం చేయుడని చెప్పారు ఎందుకనగా, మనం కొన్ని భోజనాలు మానివేస్తే మన బలాన్ని ఎలా కోల్పోతామో అలాగే, దేవుని వాక్యమైన, జీవపు రొట్టెను మనం కొన్ని రోజులు తిననట్లైతే, మనం దేవున్ని మరిచి చెడు తలంపులలో పడిపోవును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం