పరిశుద్ధాత్మ యొక్క వాక్యములన్నీ జీవము కనుక, మానవాళికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అవసరము. శరీరము యొక్క అన్ని అవయవాలు శిరస్సు చేత సూచించబడినట్లుగానే, మానవాళి ఆశీర్వాదాలను ఇచ్చే విశ్రాంతి దినమును, మరియు నిత్య జీవమును మరియు వినాశనములను తప్పించుకునే వాగ్దానమును అనుగ్రహించే పస్కాను ఆచరిస్తూ, దేవుని చిత్తమును, పరిశుద్ధాత్మను గైకొనవలెను. మనం పరలోక రాజ్యపు బహుమానం కొరకు నిరీక్షిస్తూ, విశ్వాసపు పరుగును పరుగెత్తవలెను, మరియు ప్రతిదానిలో స్వీయ-నియంత్రణగా ఉండవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం