రాజైన దావీదు యొక్క ప్రవచనం ప్రకారం, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ భూమిపైకి రెండవసారి వచ్చారు.క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మాత్రమే పరలోక తల్లిని బయలుపరచగలరు కనుక, తండ్రియైన దేవుడు మాత్రమే కాక తల్లియైన దేవుడు కూడా ఉన్నారని ఆయన పరిశుద్ధగ్రంథం ద్వారా సాక్ష్యమిచ్చారు.
మనం దేవుని సంఘములో పరలోక తల్లిని గ్రహించిన క్షణమందు, మన ఆత్మీక కుటుంబం పరిపూర్ణంగా మారుతుంది, మన విశ్వాసము పరిపూర్ణమగును, మరియు మన హృదయాలు శాంతి మరియు సంతోషంతో నిండిపోవును.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం