పరలోక రాజ్యంలో మనం పరలోక కుటుంబాన్ని కలిగియున్నామని తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు
మనకు బోధించారు మరియు మనం తల్లియైన దేవుడిని మరియు పరలోక సోదర సోదరీలను
కలిగి ఉన్నామనే నిజం పట్ల మనలను మేల్కొల్పారు.
ఆయన మనలను ప్రేమించినట్లుగానే మనము
“ఒకరి నొకరు ప్రేమింపవలెనని” కూడా ఆయన మనకు ఆజ్ఞాపించారు.
సిలువ మరణాన్ని సహించేంత వరకు దేవుడు మనలను ప్రేమించినట్లుగానే,
అదే ప్రేమను లోకానికి విస్తరించడం ద్వారా మనలోని ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చగలము.
దేవుని సంఘ సభ్యులు పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది, మరియు పరలోక రాజ్యంలో
ప్రవేశించాలనే లక్ష్యంతో, తమంతట తాము మాత్రమే కాకుండా, ప్రతిఒక్కరూ
“ఒకరినొకరు ప్రేమించుడి” అనే ఆజ్ఞ ప్రకారం జీవించడానికి వారు ప్రాధాన్యత ఇస్తారు.
మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే
మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.
మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని
అందరును తెలిసికొందురనెను.
యోహాను 13:34-35
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం