పరిశుద్ధగ్రంథంలో, ఇలా వ్రాయబడెను,
“హవ్వ జీవముగల ప్రతివానికి తల్లి,”
“శారా జనములకు తల్లియై యుండును,” మరియు
“పైనున్న యెరూషలేము మన ఆత్మీక తల్లి.”
రక్షణ యొక్క మార్గము అనగా ఈ పరిశుద్ధగ్రంథపు
వాక్యములకు విధేయతగా తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుని
యందు విశ్వాసముంచుట.
పరిశుద్ధగ్రంథపు ప్రవచనాలన్నిటినీ నెరవేర్చిన పరిశుద్ధాత్ముడైన
అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు ఆయన యొక్క భార్య అయిన తల్లి దేవుడిని
విశ్వసించే దేవుని సంఘ సభ్యులే, దేవునికి భయపడే బుద్ధిగల ప్రజలు మరియు బండపై తమ ఇంటిని కట్టుకునే ప్రజలు.
“ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి . . . యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము . . . పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను. ప్రకటన 21:9–10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం