ఏదేను తోటలో, దాని నుండి తిన్నవారికి నిత్య జీవమును అనుగ్రహించే జీవవృక్షము ఉండెను.
ఏమైనా, ఆదాము మరియు హవ్వ యొక్క పాపం వల్ల, దేవుడు జీవ వృక్షమునకు గల మార్గాన్ని మూసివేశారు.
దేవుడు మాత్రమే జీవవృక్షమునకు గల మార్గమును మరలా తెరవగలరు కనుక, 2,000 సంవత్సరాల క్రితం, పాపులకు నిత్యజీవమును ఇచ్చుటకు యేసు క్రీస్తు ఈ భూమిపైకి వచ్చారు.
ఆయన క్రొత్త నిబంధన పస్కాను తీసుకువచ్చారు, దీని ద్వారా మనం యేసు క్రీస్తు యొక్క శరీరము మరియు రక్తమును—జీవవృక్షము యొక్క నిజ స్వరూపమును తిని త్రాగగలము.
ఏమైనా, క్రీ.శ. 325లో, రోమా చక్రవర్తి కాన్ స్టంటీన్ చేత పస్కా కొట్టివేయబడెను.
నిత్య జీవమునకు గల మార్గమును మరలా తెరవుటకు, దేవుడు శరీరధారిగా రెండవసారి ఈ భూమిపైకి వచ్చారు.
ఆయనే క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం