దేవుని వాక్యమునకు విధేయతగా ఉండటమనగా పరిపూర్ణమైన విశ్వాసముతో మాత్రమే
సాధ్యమవుతుంది, మరియు గిద్యోను, పేతురు, మరియు కానాలోని పెండ్లి కథల ద్వారా,
విధేయత వల్ల జరిగే అద్భుతమైన ఆత్మీక కార్యమును దేవుడు మనకు చూపించారు.
ప్రజలు తమ స్వంత తలంపులను వదిలి దేవుని చిత్తమును పరిపూర్ణంగా గైకొనవలసిన
కారణమనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు చేసిన ప్రయాణము వలెనే,
దేవుడు భవిష్యత్తును ముందే చూసి మనలను ఆశీర్వాదపు మార్గముపై నడిపించును.
విధేయతగా ఉన్నవారికి, దేవుడు తన మర్మములను బయలుపరుచును మరియు
పరిశుద్ధాత్మను కుమ్మరించును.
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు
ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం