పరిశుద్ధగ్రంథము ఆదాము మరియు హవ్వ ద్వారా తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు గురించి సాక్ష్యమిస్తుంది.
హవ్వ “జీవము గల ప్రతివానికి తల్లి” అని పిలవబడినట్లుగా, ఆమె మానవాళికి భౌతికమైన జీవాన్ని ఇచ్చెను,
మరియు మానవాళికి నిత్య జీవమును ఇచ్చుటకు తల్లియైన దేవుడు ఈ భూమిపైకి వచ్చారు.
దేవుడు, “మన స్వరూపంలో మానవాళిని చేయుదము ...” అని చెప్పి పురుషుడిని, స్త్రీని సృష్టించారు మరియు పరిశుద్ధగ్రంథంలో 2,500 కంటే ఎక్కువ సార్లు “ఎలోహిమ్” [దేవుళ్ళు] అనే బహువచన నామవాచకాన్ని ఉపయోగించారు.
అంతేగాకుండా, సమస్త ప్రాణులు తల్లి ద్వారా మాత్రమే జీవాన్ని పొందుకునేలా సృష్టించిన తన చిత్తము ద్వారా మానవాళికి నిత్య జీవమును అనుగ్రహించే తల్లియైన దేవుడు ఉన్నారని ఆయన సాక్ష్యమిచ్చారు.
దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; . . .
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను;
స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
ఆదికాండము 1:26-27
ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.
ఆదికాండము 3:20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం