ఈ లోకంలో అనేక ధ్వనులు కలదు, కాని నిద్రిస్తున్న ఆత్మలను మేల్కొల్పగలిగే ఏకైక ధ్వని ఈ చీకటి లోకాన్ని రక్షించుటకు వచ్చిన తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క స్వరము.
విశ్రాంతి దినము మరియు పస్కా వంటి క్రొత్త నిబంధన యొక్క పండుగల ద్వారా అనుగ్రహించబడిన రక్షణ యొక్క వార్తలను మనం ప్రకటించినప్పుడు, నిద్రిస్తున్న ఆత్మలు మేల్కొని రక్షణ పొందుతారు.
నీనెవెలోని 1,20,000 ప్రజలందరూ యోనా యొక్క హృదయపూర్వకమైన కేకలు వల్ల మేల్కొన్నట్లుగా, మరియు పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు యొక్క మొఱ్ఱను బట్టి ఒక్కరోజులో 3,000 మంది మారుమనస్సు పొందినట్లుగానే, ఈనాడు, మనం “నా తరపున లోకాన్ని మేల్కొల్పండి” అనే దేవుని వాక్యములను ఆచరణలో పెట్టినపుడు, నిద్రిస్తున్న ఆత్మలు మేల్కొని ఒప్పు నుండి తప్పును మరియు పరలోకం నుండి నరకాన్ని గుర్తించును.
ఆ యేడు దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను – నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.
యెహేజ్కేలు 3:16-17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం