ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రములో ప్రవేశించటాన్ని యేసు సమాధిలో ప్రవేశించుటను సూచిస్తుంది,
మరియు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము నుండి నేలను చేరటాన్ని యేసు పునరుత్థానమును
సూచిస్తుంది.
దేవుడు పాత నిబంధనలో ప్రథమ ఫలాల దినాన్ని స్థాపించారు
మనం ఈ కార్యమును మరచిపోకుండా ఉండెదము.
పాత నిబంధనలో పస్కా మరియు పులియని రొట్టెల పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారమందు
ప్రథమ ఫలముల పండుగ ఆచరించబడినట్లుగానే, నిద్రించినవారిలో ప్రథమ ఫలమైన యేసు యొక్క
పునరుత్థానము కూడా ఒక ఆదివారమందు సంభవించెను.
ఫలితంగా, తొలినాటి సంఘము యొక్క పరిశుద్ధులు తాము చనిపోయిననూ,
మరలా జీవించుననే నమ్మకాన్ని కలిగియుండెను, మరియు వారు ఎల్లప్పుడూ
దేవుని పక్షాన నిలబడి రక్షణ యొక్క వార్తను ప్రకటించటంలో ఆనందాన్ని పొందారు.
ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.
1 కొరింథీయులు 15:20
అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను; భూమి వణకెను;
బండలు బద్ద లాయెను;
సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను.
వారు సమాధులలోనుండి బయటికి వచ్చి ఆయన లేచినతరువాత
పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి.
మత్తయి 27:51-53
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం