రాజైన కోరేషు ముందు వెళ్లి అతని శత్రువులందరినీ ఓడించినవారు, నయమాను కుష్టు వ్యాధిని నయం చేసినవారు,
1,85,000 మంది అష్షూరు సైనికులు మరియు మిత్రరాజ్యాల దాడి నుండి యూదా యొక్క చిన్న రాజ్యాన్ని రక్షించినవారు మరియు అమాలేకీయులతో పోరాడిన యుద్ధంలో యెహొషువ సైన్యమునకు విజయాన్ని అందించినవారు ఎవరనగా
అదృశ్య ప్రపంచంలో సమస్తమును పాలించే మన దేవుడు.
మనిషి ఒక జీవిని నాటి, దానికి నీరు పోసి, అది పెరిగేలా వాతావరణాన్ని సృష్టించినప్పటికీ,
వాటిని పెరిగేలా చేసే దేవుడు లేకుండా ప్రయోజనం లేదని అపొస్తలుడైన పౌలు గ్రహించాడు.
అదే విధంగా, దేవుని సంఘము సభ్యులు ఎల్లప్పుడూ తమతో ఉండే మరియు తమకు సహాయం చేసే
దేవునిపై ఆధారపడతారు.
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
కీర్తన 121:1-2
యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే.
యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
కీర్తన 127:1
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం