మోషే మరియు అహరోను అరణ్యంలో 40-సంవత్సరాల ప్రయాణం యొక్క చివరలో
కనాను నేలలో ప్రవేశించటంలో విఫలమయ్యారు, మరియు నెబుకద్నెజరు
ఏడు సంవత్సరాల పాటుగా అడవి జంతువు వలె జీవించాడు, మరియు
హేరోదు ఒక దారుణమైన చావు చచ్చాడు. వీటన్నిటికీ కారణము
వారు దేవుని యొక్క పరిశుద్ధతను కనపరచకుండా
తమ స్వంత మహిమను కనపరుచుకున్నారు.
ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధతను కనపరిచి ఆశీర్వదించబడిన
దానియేలు మరియు పేతురు వలె, మనము పరిశుద్ధాత్మ యొక్క
యుగంలో బుద్ధిగల సువార్త ప్రవక్తలుగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి
మరియు తల్లియైన దేవుని యొక్క పరిశుద్ధతను కనపరచవలెను.
“. . . ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను. . . . సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయిం చునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు . . .” దానియేలు 4:31–32
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం