మానవాళి యొక్క రక్షకుడైన దేవుడు, పస్కా ద్వారా మనకు పాప క్షమాపణ యొక్క
ఆశీర్వాదాలను మరియు నిత్య పరలోక రాజ్యాన్ని అనుగ్రహించారు మరియు పస్కాను
ఆచరించువారు పరలోకపు పౌరసత్వాన్ని పొందుకొని రక్షణను సాధించే దేవుని ప్రజలుగా
గుర్తించబడతారని బలవంతంగా ప్రకటించారు.
పస్కాను ఆచరించకుండా కేవలం మన పెదవులతో దేవున్ని పిలవడం 2,000 సంవత్సరాల క్రితం
వచ్చిన యేసు క్రీస్తు అలాగే ఈ యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుడు ఒక అస్పష్టమైన విశ్వాసానికి సమానమని స్థిరంగా మనకు బోధించారు.
అలాగే, నియామక కాలంలో దానిని ఆచరించలేకపోయినవారి కొరకు దేవుడు రెండవ పస్కాను
అనుగ్రహించుటకు కారణమనగా పస్కా అనునది దేవుని యొక్క నిజమైన ప్రజలను వేరుచేసే
చాలా ముఖ్యమైన పండుగ.
ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను. . . .
కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున
పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి. . . .
అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
. . . అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను.
వారు రెండవనెల పదునాలుగవదినమున సాయంకాలమున దానిని ఆచరించి . . .
ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానినయెడల
ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయబడును. . . .
సంఖ్యాకాండము 9:2-13
కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో
ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
మత్తయి 7:20-21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం