యుద్ధాలలో లెక్కలేనన్ని అమాయక ప్రజలు చంపబడినపుడు ఈ లోక ప్రజలు
కోపంగా ఉన్నట్లుగానే, తన ఆత్మీక పిల్లల రక్తాన్ని చిందించేలా చేసిన
సాతానుపై యేసు ఆగ్రహించెను.
ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ వలె ఈ ప్రపంచాన్ని నింపే అక్రమము చేత
మోసపోకూడదని బోధిస్తూ, ఆయన తన పిల్లలకు తన గుర్తింపును బయలుపరిచారు.
ఈలోకంలో సాతాను చేత విత్తబడిన గురుగులు అనగా ఆదివారపు ఆరాధన, క్రిస్మస్,
మరియు సిలువ ఆరాధన, ఇవి సూర్య దేవుడిని ఆరాధించే క్రియలు మరియు
ఫలితంగా నరకం యొక్క శిక్షను పొందుతారు.
పరిశుద్ధగ్రంథపు బోధనల ప్రకారంగా, దేవుని సంఘము సభ్యులు విశ్రాంతి దినము
మరియు పస్కాతో సహా దేవుని ఆజ్ఞలను గైకొంటారు.
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని
పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
మత్తయి 7:21
దేవున్ని దూషించుటకు అది తన నోరు తెరచెను, . . .
భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న
గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, . . .
ప్రకటన 13:6-8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం