ఆత్మ మరియు పెండ్లికుమార్తె నుండి జీవ జలమును పొందుకోవటం ద్వారా మాత్రమే
మానవాళి నిత్య జీవము పొందుకోగలదని ఒక మాదిరి వలె పనిచేసే భౌతిక ప్రపంచం ద్వారా
ముందుగానే చూపించుటకు, మానవాళిని జీవ జలముల యొక్క ఊటను వెదికేలా నడిపిస్తూ,
నీరు లేకుండా ఎవ్వరూ జీవమును నిలబెట్టుకోలేని విధంగా దేవుడు వారిని సృష్టించారు.
పాత మరియు క్రొత్త నిబంధన ప్రవక్తల యొక్క ఏకీకృత ప్రవచనము అనగా
నిత్య ఆశీర్వాదాలను ఆనందించుటకు మరియు నిత్య పరలోక రాజ్యంలో దేవుని యొక్క వారసులుగా మారుటకు,
ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు ఉండే
దేవుని సంఘమును వెదకవలెను మరియు అచట నివసించి జీవజలమును పొందుకొనవలెను.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను;
దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును
సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును.
జెకర్యా 14:8
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; ఆమె మనకు తల్లి.
గలతీయులు 4:26
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం