పాత నిబంధన సమయాలలో, గత సంవత్సరం పాటుగా ప్రజలు చేసిన
పాపములన్నీ పరిశుద్ధస్థలంలోకి బదిలీ చేయబడుతాయి మరియు ప్రాయశ్చిత్తార్థ దినమందు,
విడుచుపెట్టు మేక ఆ పాపాలను అరణ్యంలోని ఒక ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్ళి,
ఆ పాపమునకు ముగింపు తెచ్చి, మరణిస్తుంది.
ప్రాయశ్చిత్తార్థ దినము అనునది పాపబలి అర్పణలుగా మారిన
పరలోక తండ్రి మరియు తల్లి యొక్క బలిదానమును మనకు తెలియజేసే పండుగ.
మన పాపానికి కారణమైన సాతానును,
అన్ని పాపములను మూల్యం చెల్లించేలా చేస్తూ, వారు మన కొరకు ప్రాయశ్చిత్తము చేస్తారు.
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును . . . యెషయా 53:10
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం