ఒక పాపి తన పాపాన్ని మరచిపోయి క్రొత్త జీవితాన్ని
గడిపినా, వారి పాపం ఎప్పటికీ అదృశ్యమవ్వదు.
మానవజాతి పరలోకంలో పాపం చేసి, పరలోకం లేదా
నరకం యొక్క తీర్పు కోసం ఎదురుచూస్తున్న
శిక్షపడని ఖైదీలు. క్రొత్త నిబంధన నియమం ద్వారా
ఈ భూమిపై మారుమనస్సు పొందుటకు చివరి అవకాశం
తర్వాత, వారు దేవుని యొక్క తీర్పు తీర్చే సింహాసనం ముందు
నిలబడవలెను, మరియు వారి పాపాల నిమిత్తము వారికి
తుది తీర్పు ఇవ్వబడుతుంది.
క్రొత్త నిబంధన ధర్మశాస్త్రము మన పాపాలను మరియు
అతిక్రమాలన్నిటినీ తొలగించే వాగ్దానము కలిగియున్నది.
ఆత్మీక పాపుల యొక్క ఘోర పాపాలను తీసివేయడానికి
యేసు సిలువపై శ్రమలు పొందారు. క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు క్రొత్త నిబంధన ధర్మశాస్త్రమును
పునరుద్ధరించారు, ఇందులో విమోచన కృప కలిగియున్నది.
యేసు చేసినట్లుగానే, వారు "పశ్చాత్తాపపడండి" అంటూ
హృదయపూర్వకంగా పిలుస్తున్నారు మరియు
మానవజాతిని పరలోక రాజ్యంలోకి నడిపిస్తున్నారు.
మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను;
ఆ తరువాత తీర్పు జరుగును . . .
హెబ్రీయులు 9:27
మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో
పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.
ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు
కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
ప్రకటన 20:14-15
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం