దేవున్ని సంతోషపెట్టే విషయాలు లూకా, హెబ్రీయులు, యిర్మీయా మరియు సామెతలు గ్రంథాలలో
నమోదు చేయబడ్డాయి. అవి పాపి యొక్క మారుమనస్సు, నిజాయితీగల విశ్వాసం, దేవుని గురించి
అతిశయించుట, మరియు ఎవరి మార్గములైతే నిందారహితంగా ఉంటాయో. అనేక మందిని
రక్షణ వద్దకు నడిపించే సువార్త కార్యం ద్వారా ఇవన్నీ నెరవేరబడగలవని దేవుడు మనకు బోధించారు.
ఈ భూమిపై పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపరిచేందుకు హృదయపూర్వకంగా వారికి బహుమతులు ఇస్తారు.
అలాగే, పరలోకపు పిల్లలు పరలోకపు తండ్రియైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని
ఎక్కువగా సంతోషపరిచే కార్యములను చేస్తారు. 2,000 సంవత్సరాల క్రితం యేసు ఆజ్ఞాపించినట్లే,
తప్పిపోయిన పరలోకపు కుటుంబ సభ్యులను కనుగొనుటకు వారు తమ హృదయాలను అంకితమిస్తారు.
మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి.
ఎఫెసీయులు 5:8-10
ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.
1 తిమోతి 2:4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం