గతంలో, ఇశ్రాయేలీయులు పాపం చేసినపుడు, వారు పరిశుద్ధ ఆలయంలోని జంతువుల రక్తముతో
తమ పాపముల పట్ల చెల్లించేవారు. పరిశుద్ధ క్యాలండర్ ప్రకారంగా ఏడవ నెల పదియవ దినమైన,
ప్రాయశ్చిత్తార్థ దినమందు ప్రధాన యాజకుని ద్వారా, సంవత్సరమంతటా పరిశుద్ధ ఆలయంలో
ఉంచబడిన పాపములు సాతానును సూచించే విడిచిపెట్టు మేకపైకి తిరిగి వెళ్ళేవి. ఈ కార్యము
ఈ యుగంలో కూడా, ప్రాయశ్చిత్తార్థ దినము ద్వారా జరగబడుచున్నది.
పరిశుద్ధాత్మ యుగంలో క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
పరిశుద్ధ ఆలయముగా వచ్చియున్నారు. సమస్త మానవాళి యొక్క పాపములన్నిటి
నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు త్యాగపూరిత అర్పణలుగా మారటం ద్వారా
మనలను రక్షించిన వారికి మనం కృతజ్ఞతలు చెల్లించవలెను. మనం దేవుని నుండి
పొందుకున్న ప్రేమను మన సోదర సోదరీల పట్ల కూడా ఆచరణలో పెట్టవలెను.
“ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.
ఇశ్రాయేలు నకు ఆశ్రయమా.”
యిర్మియా 17:12–13
మరువాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి
“ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల!”
యోహాను 1:29
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం