ఇది ఒక నిజ కథ ఆధారంగా ఒక చిన్న చిత్రం.
ప్రతి సంవత్సరం, సైనిక సేవలో ఉన్న కొడుకు బహూమతి సెలవు పొంది తన తల్లి స్వగ్రామానికి వెళ్లేను
స్వగ్రామానికి వెళ్లే దారి అధ్వాన్నంగా, కారు టైర్లు చాలాసార్లు పంక్చర్ అయ్యేలా, దారి చదును లేకుండా, పొడుచుకు వచ్చిన రాళ్లతో నిండిపోయెను.
తన కుమారుని యొక్క సురక్షితమైన ప్రయాణం కొరకు, వర్షం లేదా మంచు కురిసినా, మార్గమును సుగమం చేయుటకు తల్లి అలసిపోకుండా రాళ్ళను విరిగికొట్టెను.
తల్లి యొక్క త్యాగం మరియు ప్రేమతో పూర్తయిన మార్గంలో, ఆమె కుమారుడు కృతజ్ఞతతో కన్నీళ్లు కార్చెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం