దేవుడు సృష్టించిన మానవ జాతిని మరింత
విలువైనదిగా మార్చేది క్రొత్త నిబంధన.
క్రొత్త నిబంధన యొక్క సత్యము అనునది
పరలోకంలోని దేవదూతలు కూడా తొంగి
చూడాలని కోరుకునే పరలోకపు సంపద.
పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందగల
పరలోక ప్రజలకు మాత్రమే దేవుడు ఈ సత్యాన్ని
అనుగ్రహించారు.
పస్కా రొట్టె మరియు ద్రాక్షారసం తిని త్రాగడం
ద్వారా, దేవుని శరీరము మరియు రక్తాన్ని కలిగియుంటూ,
ఎవరినైతే దేవుడు Made in God అని పిలిచారో,
వారు దేవుని పిల్లలు కాగలరు.
వారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
నివసించే సీయోనులో పాప క్షమాపణను మరియు
నిత్యజీవపు ఆశీర్వాదాలను పొందగలరు.
“ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను
యూదావారితోను చేయబోవు నిబంధన యిదే,
వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను,
వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.
నేను వారికి దేవుడనై యుందును
వారు నాకు జనులగుదురు . . .”
యిర్మీయా 31:31-33
కావున యేసు ఇట్లనెను
. . . “నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే
నిత్యజీవము గలవాడు; అంత్యదినమున
నేను వానిని లేపుదును.”
యోహాను 6:53-54
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం