సృష్టి అంతట వాటి తల్లుల ద్వారా జీవమును పొందుదురు.
జీవనప్రాణి ఎంత చిన్నదైనా, తమ పిల్లలు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన భక్తితో కూడిన మాతృప్రేమ తల్లియందు కలదు.
అలాంటప్పుడు, వారి తల్లుల నుండి జీవమును పొందుకొనేల దేవుడు ఎందుకు సృష్టించారు?
మరియు ఎంత చిన్న తల్లి జీవనప్రాణి అయిన, తల్లులకు మాతృప్రేమను ఎందుకు ఉంటుంది?
ఆయన చిత్తముతో సమస్తామును సృష్టించిన దేవుడు, ఈ భూమిపై పుట్టిన సూత్రం ద్వారా మరియు మాతృమూర్తి యొక్క గొప్ప పాత్ర ద్వారా మనకు నిత్యజీవమును పొందే మార్గాన్ని తెలియజేశారు.
అన్ని జీవులు తమ తల్లుల నుండి పొందిన జీవిత కాలం వరకు మాత్రమే జీవించగలదు.
కావున, మనం మన ఆత్మీక తల్లి ద్వారా నిత్యజీవమును పొందగలము.
అది ఎందుకనగా, కేవలం నిత్యజీవమును కలిగియున్న తల్లియైన దేవుడు మాత్రమే మనకు నిత్యజీవమును ఇవ్వగలరు.
ఈ యుగంలో మనం నిత్యజీవాన్ని పొందుకొనుటకు తల్లియైన దేవుని పిల్లలుగా మారవలెను.
తల్లియైన దేవుడు నివసించే దేవుని సంఘమునకు రండి!
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం