ప్రతిఒక్కరూ ఒక్కసారి జన్మించగానే, వారు మరణాన్ని ఎదుర్కొనవలెను మరియు
ఆ దినము తర్వాత జీవము ఇవ్వబడవలెను.
వారు ఈ భూమిపై దేవుని చిత్తం ప్రకారం జీవించారా లేదా అనే దానిపై ఆధారపడి
నరకంలో శ్రమలుపొందేవారిని మరియు పరలోకంలో మహిమ పొందేవారిని
దేవుడు తీర్పు తీర్చును.
ఆదికాండము నుండి ప్రకటన వరకు, పరిశుద్ధగ్రంథము, తల్లియైన దేవుని గురించి సాక్ష్యమిస్తుంది,
మరియు అసలైన హెబ్రీ పరిశుద్ధగ్రంథంలో కూడా, “దేవుళ్ళు [ఎలోహిమ్]” అని వ్రాయబడెను.
కాబట్టి, పరిశుద్ధగ్రంథపు బోధనలన్నిటినీ మరియు దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ,
దేవుని సంఘ సభ్యులు ఎలోహిమ్ దేవున్ని విశ్వసిస్తారు.
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
హెబ్రీయులు 9:27
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని
పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
మత్తయి 7:21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం