నీరు లేకుండా భూమిపై ఏదీయూ జీవించదు.
అదే విధంగా, మన ఆత్మలకు జీవజలము దేవుని వాక్యము అందించకపోతే,
మనము ఆత్మపరమైన దాహానికి గురవుతాము మరియు చివరికి నాశనమావుతాము.
పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ మరియు పెండ్రి కుమార్తె జీవజలమును ఇచ్చుదురని నమోదు చేయబడెను.
ఇక్కడ, పెండ్రి కుమార్తె అనగా సంఘం మరియు పరిశుద్ధులు కాదు కాని అది జీవజలము యొక్క ఊట.
ఈ యుగంలో శరీరధారిగా వచ్చిన ఆత్మ మరియు పెండ్లి కుమార్తె— క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవున్ని
విశ్వాసించే దేవుని సంఘంలో మాత్రమే జీవజలమును కనుగొనగలము.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను;
దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన గ్రంథం 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం