శరీరము చేత పాలించబడిన మనస్సు దేవునికి విరోధమైనదని మరియు పాపమునకు నడిపించునని మరియు దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటం కూడా పాపమని, అనగా అక్రమము అని పరిశుద్ధగ్రంథము బోధిస్తున్నది.
పాపం చేసినవారు ఎప్పటికీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు.
జీవపు ఆత్మ యొక్క నియమమైన, పస్కా ద్వారా పాప క్షమాపణను మరియు పరలోక రాజ్యపు వాగ్దానమును పొందుకొనువారు, పాపమునకు నడిపించే శరీరపు తలంపులను విడిచిపెట్టి, తమ మనస్సులను ఎల్లప్పుడూ ఆత్మ యొక్క విషయాలపై ఉంచవలెను.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం