హంగేరి ఓడ ప్రమాదం లాంటి ఆకస్మిక ప్రమాదాలను మనం
తప్పించుకోలేనందువల్ల, మానవాళి పరలోకం వెళ్ళుట కొరకు
ప్రణాళిక చేసుకోవలెను మరియు మనలను పరలోకానికి
నడిపించే తల్లియైన దేవుడిని విశ్వసించవలెను.
పరలోకమో లేదా నరకమో మరణం తర్వాత వచ్చే
చివరి తీర్పు వద్ద నిర్ణయించబడును.
కాబట్టి పరలోకం కొరకు చేసుకునే ప్రణాళిక అనునది
ఈ భూమిపై మన తదుపరి సంవత్సరముల యొక్క
స్వల్ప కాలపు ప్రణాళిక కంటే చాలా అత్యవసరమైనది.
“మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని
నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.” హెబ్రీయులు 9:27
దేవుని సంఘము యేసు యొక్క బోధనల ప్రకారంగా,
దేవుని యొక్క ప్రవక్తల చేత ఇవ్వబడిన
రాజ్య సువార్తను గైకొంటుంది.
రండి పరిశుద్ధగ్రంథంలో సాక్ష్యమివ్వబడిన తండ్రియైన దేవుడు మరియు
తల్లియైన దేవుడిని విశ్వసిద్దాం, మరియు రాబోయే నిత్య పరలోక రాజ్యము
కొరకు సిద్ధపడుదాం.
(లూకా 16లోని ధనవంతుని మరియు లాజరు ఉపమానము)
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం