మనం వేడి మరియు చలితో బాధపడి అధిక దుఃఖాన్ని, వేదనను, మరియు చేదును అనుభవించుటకు కారణమనగా మనం ఈ భూమిపై అపరిచితులము—ఇది మన గృహాము కాదు.
అటువంటి మానవాళిపై దేవుడు జాలి చూపించారు. వారిని పరలోక గృహమునకు తిరిగి తీసుకొని వెళ్ళుటకు, ఆయన తన మొదటి రాకడలో యేసు క్రీస్తు నామంలో వచ్చి, మన పాపముల నిమిత్తము మరణమునకు యోగ్యమై సిలువ వేయబడ్డారు, మరియు ఆయన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి నామంలో మరలా వచ్చి సాతాను చేత త్రొక్కబడిన జీవ వృక్షమైన సత్యమును పునరుద్ధరించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం