మనుష్యుల పద్దతులు వ్యర్థమైనవి మరియు అవి మనకు ఎన్నటికీ రక్షణ ఇవ్వలేవు.
ఈరోజులలో, విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరించే మరియు యేసు క్రీస్తు యొక్క
మాదిరిల ప్రకారంగా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే ఏకైక సంఘము, దేవుని సంఘము మాత్రమే.
మనుష్యుల చిత్తం చేత పరిశుద్ధగ్రంథము సరిగ్గా వివరించబడదు కనుక,
పరిశుద్ధగ్రంథము యొక్క మర్మమును బయలుపరచుటకు మరియు మనకు
పరలోకమునకు గల మార్గాన్ని తెలియజేయుటకు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు ఈ భూమిపైకి వచ్చారు.
వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు
గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను
అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.
2 పేతురు 3:16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం