సాతాను మొదటగా రక్షణ యొక్క మార్గము, దేవుని ఆజ్ఞ అయిన,
విశ్రాంతి దినమును నాశనం చేసెను.
తర్వాత, దేవుని యొక్క విధులన్నీ అదృశ్యమైనందున, ఈ లోకము అక్రమముతో నిండిపోయెను,
మరియు పగిలిపోయిన కిటికీ సిద్ధాంతం వలె రక్షణ యొక్క మార్గము ఆపివేయబడెను.
ప్రతిఒక్కరూ తాము పరలోకమునకో లేదా నరమునకో వెళ్ళటాన్ని నిర్ణయించే దేవుని తీర్పును ఎదుర్కొంటారు.
పరిశుద్ధాత్మ యొక్క యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియ తల్లియైన దేవుడు
తిరిగి తీసుకువచ్చిన క్రొత్త నిబంధనను, దేవుని ఆజ్ఞలను గైకొనువారికి,
పరలోకమునకు వెళ్ళే కృప అనుగ్రహించబడెను.
“మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించిన యెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.” [యిర్మియా 11:4]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం