పొలంలో దాచబడిన నిధిని పొందుకొనుటకు ఆ మనిషి ప్రయాసపడినట్లుగా,
పరలోక రాజ్యము యొక్క విలువను గ్రహించి దేవుని ఆజ్ఞలు పాటించువారు మాత్రమే
దేవుడు వాగ్ధానం చేసిన పరలోకపు మహిమతో దీవించబడగలరు.
దేవుని సంఘము రక్షకులుగా వచ్చియున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
తల్లియైన దేవుని వాక్యముల యొక్క విలువను గ్రహిస్తారు, మరియు విశ్రాంతి దినము
మరియు పస్కా లాంటి దేవుని ఆజ్ఞలు గైకొనటం ద్వారా వాటి విలువను గ్రహిస్తారు.
“. . . మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు
. . . పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త
ప్రకటించిన వారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతుల విషయమై . . .
దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.”
1 పేతురు 1:8–12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం