యేసును దేవునిగా విశ్వసించి మరియు క్రొత్త నిబంధనను గైకొని ప్రకటించిన తొలినాటి సంఘము, యూదుల దృక్కోణంలో మతవిశ్వాసంగా ఉండెను, కాని దేవుని దృక్కోణంలో, అది నిజమైన సంఘము.
మతవిశ్వాశాలను నిర్ణయించుటకు పరిశుద్ధ గ్రంథం మాత్రమే ప్రమాణము. పరిశుద్ధగ్రంథంలో కనుగొనబడని మానవ నిర్మిత సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ఏ సంఘమైనా పరిపూర్ణ మతబేధము మరియు అంతిమంగా నాశనమగును.
ఈనాడు, విశ్రాంతి దినము మరియు పస్కాతో సహా 2,000 సంవత్సరాల క్రితం యేసు చేత స్థాపించబడిన క్రొత్త నిబంధన యొక్క సత్యమును పాటించే ఏకైక సంఘము, దేవుని సంఘము మాత్రమే.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం