దేవుడు ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసినట్లుగానే, ఆయన పాపపు శక్తిని నాశనం చేసి,
పునరుత్థాన దినమందు మానవాళికి పునరుత్థానం యొక్క ఆశను అనుగ్రహించారు.
అది మనం దీనమైన శరీరం నుండి ఆత్మీక శరీరములోకి రూపాంతరం చెందెదమని
యేసు క్రీస్తు స్వయంగా చూపించిన దినము.
ఐగుప్తు సైన్యం ఎర్ర సముద్రంలో పాతిపెట్టబడిన దినము మరియు ఇశ్రాయేలీయులు
ఎర్ర సముద్రం నుండి నేలలో దిగిన దినము ఆదివారము.
కావున, ఈ దినమును జ్ఞాపకముంచుకొనుటకు, పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ
స్థాపించబడెను మరియు అది ఎల్లప్పుడూ ఆదివారమందు ఆచరించబడెను.
ఈ ప్రవచనం ప్రకారంగా, యేసు క్రీస్తు నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా మారెను
మరియు ఆదివారమందు మరణం నుండి పునరుత్థానమయ్యారు.
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను
రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును
తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.
ఫిలిప్పీయులు 3:20-21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం