దేవుడు వచ్చినప్పుడు మాత్రమే మానవజాతి జీవ వృక్ష సత్యాన్ని గ్రహించి
పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలదు.
తమ రక్షణ నిమిత్తము భూమిపైకి వచ్చిన యేసును ప్రజలు హింసించారు మరియు
సిలువ వేశారు, అయినప్పటికీ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు తన పిల్లలను రక్షించి
జీవమిచ్చుటకు మళ్లీ ఈ భూమిపైకి వచ్చారు.
"తన కొరకు కనిపెట్టుకొనియున్నవారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షమగును" అని
వ్రాయబడినట్లుగా, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ఈ భూమిపైకి వచ్చారు మరియు
మానవజాతి కోల్పోయిన క్రొత్త నిబంధన పస్కా గురించి ఆయన మనకు బోధించారు,
రాజైన దావీదు యొక్క అన్ని ప్రవచనాలను నెరవేర్చారు మరియు పరలోక తల్లి యెరూషలేమును బయలుపరిచారు.
దీని కారణంగా, ఈనాడు దేవుని సంఘం సభ్యులు సీయోనులో పరలోక రాజ్యంపై ఆశ కలిగియుండగలరు.
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్క సారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్షమగును.
హెబ్రీయులు 9:27-28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం