అబ్రహాము, నోవహు, మరియు పేతురు లాంటి విశ్వాసపు పితరులు
కష్టతర పరిస్థితులలోను ఇంకా ఎక్కువగా దేవుని వాక్యముపై ఆధారపడినపుడు
దేవుడు వీరిని ఆశీర్వదించినట్లుగానే, మనం ఈనాడు ఎదుర్కొనే సవాలుతో కూడిన
పరిస్థితులలో మన విశ్వాసాన్ని కూడా, ఆయన పరీక్షించును.
సర్వశక్తిగల దేవుడు భూమిని సృష్టించారు మరియు తన వాక్కు చేత మృతులను కూడా లేపారు.
మనం దేవునిపై ఆధారపడి దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క
వాక్యమును మనం గైకొనునప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో మనలను రక్షణ వద్దకు
నడిపించే దేవుని యొక్క అద్భుతమైన చిత్తాన్ని మనం గ్రహించగలము.
“నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె
నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”
యెషయా 55:8–11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం